వార్తలకు తిరిగి వెళ్లండి
బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ: DYSO

జిల్లాలోని సమగ్ర శిక్ష పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి డాక్టర్ ధర్మా నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కరాటే కోచ్‌లతో సమావేశమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచ్‌లు, అసోసియేషన్ సభ్యులు డీవైఎస్వో కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తామని అన్నారు.
Comments
Loading comments...
