Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో 655 కొత్త పింఛన్లు మంజూరు

Kiran Nov 12, 2026 10:56 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
బాలానగర్‌లో 655 కొత్త పింఛన్లు మంజూరు - Ushodayam
బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 655 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో పలువురు ఎదురుచూస్తున్నారు. దీపావళి తర్వాత కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...