వార్తలకు తిరిగి వెళ్లండి
బాదంపూడిలో డ్రైన్ల పూడికతీత పనులు

బాదంపూడిలో ముంపు సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి కె.వి. గిరిధర్ ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ సిబ్బంది కచ్చా డ్రైన్లు తవ్వారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించారు.
డ్రైనేజీల శుభ్రతతో ముంపు సమస్య తగ్గి, పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
