Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ

Anuroop Nov 11, 2026 2:47 PM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
బాధిత కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ - Ushodayam
రాజమండ్రి ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ఆపద సమయంలో CMRF ఎంతో భరోసానిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...