వార్తలకు తిరిగి వెళ్లండి
బాబుతో షర్మిల చెట్టపట్టాల్!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేసే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. సీఎం చంద్రబాబుతో మాత్రం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమార్తె వివాహానికి చంద్రబాబును స్వయంగా ఆహ్వానించడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.
కూటమి నేతలు గతంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల..
Comments
Loading comments...
