Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 2:55 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల సాయం - Ushodayam
లేపాక్షిలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహకారం అందించారు. గురువారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన ఆనంద్ కుమార్ వెంటనే కమిటీ సభ్యులకు రూ.50 వేలు అందజేశారు.

Comments

G
Loading comments...