Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

Anuroop Nov 13, 2026 12:20 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా నంద్యాలలోని గుడిపాటి గడ్డ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుంచే అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...