Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో దీపోత్సవం.. ఆపై పేదరికం

Anuroop Nov 09, 2026 10:15 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
అయోధ్యలో దీపోత్సవం.. ఆపై పేదరికం - Ushodayam
అయోధ్యలో దీపోత్సవం ముగిసిన తర్వాత ప్రమిదల్లో మిగిలిన నూనెను సేకరించేందుకు స్థానిక మహిళలు, చిన్నారులు ఎగబడ్డారు. డబ్బాలు, బాటిళ్లలో నూనెను సేకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భద్రతాసిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించారు. లక్షలాది దీపాలతో వేడుకలు ఘనంగా నిర్వహించినా, మరోవైపు పేదరికం కనిపిస్తోందని ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

Comments

G
Loading comments...