వార్తలకు తిరిగి వెళ్లండి
అవకాశం రాగానే బీసీలకు టికెట్లు ఇచ్చాం: కవిత
ఫీజు రీయింబర్స్‌మెంట్, నదీ జలాల వంటి అంశాలపై తాము పోరాటం చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సామాజిక తెలంగాణను మాటల్లో కాకుండా చేతల్లో చూపించామని పేర్కొన్నారు.
తమ ఇద్దరు అభ్యర్థులూ బీసీలేనని, అవకాశం రాగానే టికెట్లు ఇచ్చామని చెప్పారు. భావసారూప్యత కలిగిన అన్ని పార్టీల మద్దతు కోరుతామని వెల్లడించారు.
Comments
Loading comments...
