వార్తలకు తిరిగి వెళ్లండి
అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి
వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కోసం ఆయన కాన్వాయ్‌లో బయలుదేరిన సమయంలో కొందరు దుండగులు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.
ఈ దాడికి బీటెక్ రవి అనుచరులే పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
