Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో జీన్స్, టీషర్టులపై నిషేధం

Anuroop Nov 28, 2026 8:46 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
అస్సాంలో జీన్స్, టీషర్టులపై నిషేధం - Ushodayam
సచివాలయ విధులకు జీన్స్, టీషర్టులు, లెగ్గింగులు ధరించి రావడాన్ని అస్సాం ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఉద్యోగులు, అధికారులకు కొత్త డ్రెస్ కోడ్ జారీ చేసింది. పురుషులు ప్యాంటు-షర్టు, కుర్తా, ధోతీ ధరించాలని.. మహిళలు చీరలు, సల్వార్ సూట్లు, మెఖెలా-ఛాదర్ ధరించాలని సూచించింది. ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...