Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో చిరుత దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Rudhira Nov 23, 2026 5:27 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లా లెజాయ్ దివాన్‌బరి కైబర్తా గ్రామంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో కులమణి దాస్, ఫులేశ్వర్ దాస్, రూపేశ్వర్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు.

Comments

G
Loading comments...