Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో ఘోర ప్రమాదం.. 20 మంది విద్యార్థులు మృతి

Sai Nath Nov 13, 2026 5:20 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
అసోంలో ఘోర ప్రమాదం.. 20 మంది విద్యార్థులు మృతి - Ushodayam
అసోంలోని గోలాఘాట్‌ జిల్లాలో జాతీయ రహదారి 27పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాజన్‌ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని కంటైనర్‌ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గురైన వాహనంలో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కోహోరా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Comments

G
Loading comments...