Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో దీపావళి వెలుగులు

Anuroop Nov 09, 2026 9:06 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
Add as a preferred source on Google
అశ్వారావుపేటలో దీపావళి వెలుగులు - Ushodayam
అశ్వారావుపేట పట్టణంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాలు విద్యుత్ దీపాలు, ప్రమిదల వెలుగులతో కళకళలాడాయి. ప్రజలు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి, ఇళ్ల ముందు ప్రమిదలు వెలిగించారు. చిన్నారులు, యువత బాణసంచా కాలుస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

Comments

G
Loading comments...