Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో నా మైక్ కట్ చేయొద్దు: హరీశ్ రావు

Manjunath Nov 20, 2026 2:58 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, తన మైక్ కట్ చేయకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. తెలంగాణకు రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తానని అన్నారు.

Comments

G
Loading comments...