Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరవ శ్రీధర్‌కు జనసేన కార్యకర్తల నిరసన

Manjunath Nov 24, 2026 11:27 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కొత్తపల్లిలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు నిరసన ఎదురైంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఎలా ప్రచారం చేస్తారని మహిళలు ప్రశ్నించారు. గ్లాస్ గుర్తుకు ప్రచారం చేయాల్సిన మీరు టీడీపీకి ఎలా మద్దతిస్తారని నిలదీశారు. ఈ విషయంలో తనదే తప్పని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంగీకరించారు.

Comments

G
Loading comments...