Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ పెన్షన్ మంజూరుకు కృషి చేస్తా

Kiran Nov 12, 2026 5:38 PM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
అర్హులందరికీ పెన్షన్ మంజూరుకు కృషి చేస్తా - Ushodayam
ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. పెన్షన్లు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని, వారందరికీ పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...