వార్తలకు తిరిగి వెళ్లండి
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిప్పలపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే మందుల సామేలు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
