వార్తలకు తిరిగి వెళ్లండి
అర్ధరాత్రి వరకు పని.. ఉద్యోగికి మేనేజర్ వెసులుబాటు

యూరప్‌లో పనిచేస్తున్న ధిమాహి జైన్ అత్యవసర పని కోసం అర్ధరాత్రి 1 గంట వరకు పనిచేశారు. ఆమె శ్రమను గుర్తించిన మేనేజర్ మరుసటి రోజు ఆలస్యంగా లాగిన్ అయ్యేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని జైన్ ఎక్స్‌లో పంచుకుంటూ మేనేజర్‌ను ప్రశంసించారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగుల అదనపు శ్రమను గుర్తించి, వారి వ్యక్తిగత సమయాన్ని గౌరవించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...
