వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని రెడ్డిపాలెంలో అప్పుల బాధతో కిరణ్ కుమార్ (35) అనే చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో కలిసి డెయిరీ పార్లర్ నిర్వహిస్తున్న ఆయన, ఆర్థిక సమస్యలతో వివిధ యాప్‌ల ద్వారా తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించలేకపోయినట్లు సమాచారం.
ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన కిరణ్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
Comments
Loading comments...

