వార్తలకు తిరిగి వెళ్లండి
అప్పు కోసం పసికందు అపహరణ.. పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో అప్పు చెల్లించలేదనే కారణంతో ఆరు నెలల పసికందును అపహరించిన ఘటన కలకలం రేపింది. రూ.1.50 లక్షల అప్పు, వడ్డీ వసూలు కోసం వచ్చిన వ్యక్తి ఇంట్లోకి చొరబడి చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
బాధితులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
