వార్తలకు తిరిగి వెళ్లండి
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలి

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య, అభ్యంతరకర ప్రచారాలు చేయడం బాధాకరమని జనతా మహాసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అన్నారు.
ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి పోలీసుల ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Loading comments...
