వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్వేదిలో అన్నదానానికి లక్ష విరాళం

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన ట్రస్ట్‌కు నరసాపురానికి చెందిన ఆచంట సత్య వెంకట కృష్ణ నరసయ్య, ఝాన్సీ లక్ష్మి దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దంపతులకు స్వామివారి దర్శనం కల్పించి, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో వరప్రసాద్ వెల్లడించారు.
Comments
Loading comments...
