Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలోకి అణ్వాయుధాలు.. రష్యా సమాయత్తంపై జర్మనీ నిఘా నివేదిక కలకలం

Sai Nath Nov 24, 2026 3:10 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
అంతరిక్షంలోకి అణ్వాయుధాలు.. రష్యా సమాయత్తంపై జర్మనీ నిఘా నివేదిక కలకలం - Ushodayam
అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు అగ్రదేశాలు పోటీపడుతుండగా, 2026 చివరి నాటికి రష్యా అణ్వాయుధ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని జర్మన్ నిఘా నివేదిక సంచలనం రేపింది. కేవలం 60 రోజుల్లో ఈ ప్రయోగం జరగొచ్చని జర్మనీ రక్షణ శాఖకు సమాచారం అందింది. అయితే ఇది అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనే అవుతుండగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని క్రెమ్లిన్ కొట్టిపారేసింది.

Comments

G
Loading comments...