వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నవరంలో వైభవంగా గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు

కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధర్ రావు తదితరులు కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
Comments
Loading comments...
