Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత్‌ నాగ్‌.. కళాత్మక చిత్రాల్లో తనదైన ముద్ర

Follow Ushodayam on Google
Udayam Desk Sep 17, 2026 9:21 AM జాతీయంవినోదం
అనంత్‌ నాగ్‌.. కళాత్మక చిత్రాల్లో తనదైన ముద్ర - Ushodayam
రంగస్థల అనుభవంతో నటనలో రాణించిన అనంత్‌ నాగ్‌.. 1973లో ‘సంకల్ప’తో సినిమాల్లోకి వచ్చారు. శ్యామ్‌ బెనెగల్‌ ‘అంకుర్‌’, ‘నిశాంత్‌’, ‘భూమిక’, ‘మంథన్‌’ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. నాటకం, టీవీ, సినిమా, డాక్యుమెంటరీ అనే తేడా లేకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. కళాత్మక చిత్రాల వైపు ఎక్కువగా దృష్టి సారించారు.

Comments

G
Loading comments...