వార్తలకు తిరిగి వెళ్లండి
అంకోడలో చేతిపంపు ప్రారంభం

కాగజ్‌నగర్ మండలం అంకోడలో ఎమ్మెల్సీ దండే విఠల్ మంజూరు చేసిన చేతిపంపును సర్పంచ్ గుగ్లోత్ విలాస్ ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
రెండు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్థులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Comments
Loading comments...
