వార్తలకు తిరిగి వెళ్లండి
అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నాగుల చవితి పండగ వేళ అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానం చేసి తిరిగి వస్తుండగా ఓ కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Loading comments...
