వార్తలకు తిరిగి వెళ్లండి
అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగుల చవితి సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
క్షతగాత్రులను స్థానికులు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
