వార్తలకు తిరిగి వెళ్లండి
అంగర పీహెచ్సీలో 25 మంది గర్భిణీలకు పరీక్షలు

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్లో భాగంగా అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 25 మంది గర్భిణీలకు ప్రత్యేక వైద్య, రక్త పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జె. అనూజ ప్రియాంక ఆధ్వర్యంలో ఉచితంగా మందులు అందజేశారు.
వీరిలో ఐదుగురిని హైరిస్క్ గర్భిణీలుగా గుర్తించి, మెరుగైన వైద్యం కోసం కపిలేశ్వరపురం సీహెచ్సీకి రిఫర్ చేశారు.
Comments
Loading comments...
