వార్తలకు తిరిగి వెళ్లండి
అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే సేవలను పిల్లల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బండారి మణేమ్మ సూచించారు. సోమవారం పెగడపల్లి మండలం దోమలకుంట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచాలని, తమ పిల్లలను కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు.
Comments
Loading comments...
