Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రాలకు మళ్లీ నిధుల కేటాయింపు

Kiran Nov 13, 2026 11:45 AM వరంగల్General
Add as a preferred source on Google
అంగన్‌వాడీ కేంద్రాలకు మళ్లీ నిధుల కేటాయింపు - Ushodayam
నల్లబెల్లి మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి పనుల ఎంపికలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాల్ పెయింటింగ్ పూర్తయిన కేంద్రాలనే మరోసారి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో కేంద్రానికి రూ.25 వేల చొప్పున జిల్లాలోని 90 కేంద్రాలకు మొత్తం రూ.22.50 లక్షలు కేటాయించారు. గతంలో పనులు పూర్తయిన కేంద్రాలకే మళ్లీ నిధులు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...