Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కార్యకర్తలకు రెండ్రోజుల శిక్షణ

Anuroop Nov 11, 2026 3:42 PM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
అంగన్వాడీ కార్యకర్తలకు రెండ్రోజుల శిక్షణ - Ushodayam
తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని CDPO సుజాత బుధవారం ప్రారంభించారు. పోషణ బీ-పడాయి బీ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. 0–3, 3–6 ఏళ్ల పిల్లల మెదడు, శారీరక, భాషా, సామాజిక-భావోద్వేగ అభివృద్ధి, బాల్య సంరక్షణ, విద్యకు సంబంధించిన అంశాలపై సీఆర్పీలు శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ భారతి, హెచ్‌ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...