వార్తలకు తిరిగి వెళ్లండి
యువకుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు వద్ద పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పాత గొడవల కారణంగానే దాడి జరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...
