Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరినీ సంతృప్తిపరచాలంటే ఐస్‌క్రీమ్ అమ్మాలి: రెహమాన్‌

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 2:39 PM జాతీయంవినోదం
అందరినీ సంతృప్తిపరచాలంటే ఐస్‌క్రీమ్ అమ్మాలి: రెహమాన్‌ - Ushodayam
‘రామాయణ’ సినిమాలోని పాటపై వస్తున్న ట్రోలింగ్‌పై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌ను పట్టించుకోనని, ఒక పాట రూపొందించేందుకు నెలల తరబడి శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. పాట ఊరగాయలాంటిదని, సినిమా చూశాక మొదట విమర్శించినవారే ప్రశంసిస్తారని అభిప్రాయపడ్డారు. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...