వార్తలకు తిరిగి వెళ్లండి
చిలుకూరు గురుకులానికి ప్రథమ స్థానం

చిలుకూరు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల కళాశాల విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ అండర్-17 ఖోఖో పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శోభారాణి, పీఈటీ సోమపంగు లెనిన్ విద్యార్థులను అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు కె.రంజిత్, కె.ఆశిష్ ఎంపికైనట్లు తెలిపారు. వారు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
