వార్తలకు తిరిగి వెళ్లండి
అండాల అక్రమ సేకరణ.. వైద్యులకు బెయిల్ నిరాకరణ

అక్రమంగా మానవ అండాలను సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెర్టిలిటీ కేంద్రాలు, ఆసుపత్రుల వైద్యులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రాథమిక దర్యాప్తు దశలో అన్ని అంశాలను లోతుగా పరిశీలించలేమని స్పష్టం చేసింది.
ఇతర రాష్ట్రాల మహిళలను తీసుకొచ్చి హాస్టళ్లలో నిర్బంధిస్తున్నారన్న ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...
