Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండాల అక్రమ సేకరణ కేసు

Rudhira Nov 20, 2026 5:11 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
అండాల అక్రమ సేకరణ కేసు - Ushodayam
అండాల అక్రమ సేకరణ కేసులో సద్గురు హెల్త్‌కేర్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్ ఆనంద్ రాజు, అడ్మిన్ సుభానీ షేక్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని మలక్‌పేట పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. 66 మంది మహిళల్లో 47 మంది నుంచి అండాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో అండాన్ని రూ.3 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Comments

G
Loading comments...