Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు పదేళ్లు

Anuroop Nov 12, 2026 12:04 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు పదేళ్లు - Ushodayam
కిర్లంపూడి ఏనుగు వీధిలోని కాపుల రామాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్ ముద్రగడ గిరిబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన తండ్రి దివంగత ముద్రగడ పద్మనాభం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గిరిబాబు తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే స్వాతంత్ర్య ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...