Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ దూరవిద్య తరగతులు ప్రారంభం

Sujatha Nov 23, 2026 11:05 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ దూరవిద్య తరగతులు ప్రారంభం - Ushodayam
రాష్ట్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ దూరవిద్య తరగతులు పునఃప్రారంభమయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు కోర్సుల్లో 6,298 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఖైదీలకు ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్‌ వీసీ విజయభాస్కర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...