వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరు మండల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి పల్లెంపాటి బాలాజీ 4,443 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రేపల్లెలో జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
మండలంలో 37,351 ఓట్లకు గాను 25,913 పోలయ్యాయి. బాలాజీకి 14,845, వైసీపీ అభ్యర్థి హేమచంద్ర శ్రీనివాస్‌కు 10,412, స్వతంత్ర అభ్యర్థి గోపాలకృష్ణకు 37 ఓట్లు వచ్చాయి.
Comments
Loading comments...

