Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి శోభాయాత్రకు సీఐకి ఆహ్వానం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:41 AM సంగారెడ్డిGeneral
అమ్మవారి శోభాయాత్రకు సీఐకి ఆహ్వానం - Ushodayam
సదాశివపేట మండల కేంద్రంలోని రజక కేరిలో ఈ నెల 26న నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ భవాని అమ్మవారి శోభాయాత్రకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సీఐ డి. వెంకటేష్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. శోభాయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. దీనిపై సీఐ సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...