వార్తలకు తిరిగి వెళ్లండి
అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు

బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ ముఠా నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
Comments
Loading comments...
