వార్తలకు తిరిగి వెళ్లండి
అమిత్ షాతో యోగి భేటీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీలో సంస్థగత మార్పులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...
