వార్తలకు తిరిగి వెళ్లండి
అమీర్‌పేట వీధుల్లో సామాన్యుడిలా విజయ్ ఆంటోనీ సందడి
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ హైదరాబాద్ అమీర్‌పేట వీధుల్లో సందడి చేశారు. చిరు వ్యాపారులను పలకరించి స్వయంగా మిర్చి బజ్జీలు వేశారు. హోటల్‌లో చాయ్, బన్ మస్కా ఆస్వాదిస్తూ స్థానికులతో ముచ్చటించారు.
‘నాన్న కుట్టి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...
