వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాపై డర్టీ బాంబులతో ఇరాన్ దాడి కుట్ర?

వాషింగ్టన్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై డర్టీ బాంబులతో దాడులకు ఇరాన్ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. బాంబుల తయారీ సామగ్రి ఇప్పటికే అమెరికాకు చేరినట్లు తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
Comments
Loading comments...
