Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో గాయపడిన హైదరాబాదీకి సాయం కోరిన నేత

Shruthi Nov 13, 2026 8:45 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
అమెరికాలో గాయపడిన హైదరాబాదీకి సాయం కోరిన నేత - Ushodayam
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న హైదరాబాద్ యువకుడు సమద్‌ మహ్మద్‌ సుహైబ్‌కు సాయం చేయాలని ఎంబీటీ నేత అంజద్‌ ఉల్లాఖాన్‌ కేంద్రాన్ని కోరారు. మెరుగైన వైద్యం అందించేందుకు చొరవ తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. బాధితుడి కుటుంబం అమెరికా వెళ్లేందుకు అవసరమైన దౌత్యపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...