Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో దీపావళికి ఫెడరల్ సెలవు కోసం బిల్లు

Harika Nov 10, 2026 2:37 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
అమెరికాలో దీపావళికి ఫెడరల్ సెలవు కోసం బిల్లు - Ushodayam
అమెరికాలో దీపావళికి ఫెడరల్ సెలవు కల్పించేందుకు ‘దీపావళి డే యాక్ట్’ పేరుతో కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి భారత సంతతి సభ్యులు రాజా కృష్ణమూర్తి, సుహాస్, శ్రీ తానేదార్, రో ఖన్నా, అమీ బేరాతో పాటు మొత్తం 19 మంది మద్దతు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...