Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్

Shruthi Nov 17, 2026 7:43 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
అమెరికాలో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్ - Ushodayam
అమెరికాలో ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ సేవలకు సోమవారం సాంకేతిక సమస్యలతో అంతరాయం ఏర్పడింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో సహా పలు బ్యాంకుల ఖాతాదారులు లావాదేవీలు జరపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల సంస్థ జెల్లే సేవలపైనా ప్రభావం పడింది. జేపీ మోర్గాన్ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా లావాదేవీలు ఆలస్యమయ్యాయి.

Comments

G
Loading comments...