వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాలో అదృశ్యమైన శ్రీజారెడ్డి.. కుటుంబానికి భరోసా

కనగల్ మండలం శబ్దలపురానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి కుమార్తె శ్రీజారెడ్డి అమెరికాలో అదృశ్యమైన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీజారెడ్డి ఆచూకీ కనుగొనేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
